2022 FIFA: Senegal పై 3-0 తేడాతో England విజయం..

FIFA ప్రపంచకప్‌ 2022లో ఇంగ్లాండ్ జట్టు సెనెగల్ పై 3-0 తేడాతో విజయం సాధించింది.

Update: 2022-12-05 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: FIFA ప్రపంచకప్‌ 2022లో ఇంగ్లాండ్ జట్టు సెనెగల్ పై 3-0 తేడాతో విజయం సాధించింది. కాగా ఇప్పటి వరకు 16 విజయాలు సాధించిన ఇంగ్లాండ్ జట్టు.. 2022 FIFA ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాలు సాధించిన జట్టుగా నమోదు చేసుకుంది. కాగా ఈ విజయంతో ఇంగ్లాండ్.. రెండోసారి ఫిఫా ప్రపంచకప్ 2022 లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది.


Also Read.....

మహీ ప్యాన్స్‌ కుషీ అయ్యే న్యూస్.. ఆ టోర్నమెంట్‌లో ధోని..! 

Tags:    

Similar News