గడప దాటొద్దు: ఎస్పీ చందన

దిశ, మెదక్: లాక్‌డౌన్ సమయంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలనీ, నిబంధనలు ఉల్లఘించి రోడ్ల మీద తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. కరోనా నివారణకు అందరం సహకరిస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి గడప దాటొద్దనీ, అది కూడా ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే వెళ్లాలన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే జరిమానా విధిస్తామని చెప్పారు. tags : SP Chandana Deepthi, […]

Update: 2020-04-21 02:55 GMT

దిశ, మెదక్: లాక్‌డౌన్ సమయంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలనీ, నిబంధనలు ఉల్లఘించి రోడ్ల మీద తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. కరోనా నివారణకు అందరం సహకరిస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి గడప దాటొద్దనీ, అది కూడా ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే వెళ్లాలన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే జరిమానా విధిస్తామని చెప్పారు.

tags : SP Chandana Deepthi, ordered, stay home, till May 7, medak,corona virus

Tags:    

Similar News