బర్త్ డే వేడుకలకు దూరం : సోనియా
దిశ, వెబ్‌డెస్క్ : ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం 74వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశరాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీశ్రేణులకు ఆమె సూచించారు. కాగా, సోనియా పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.