ఎన్ని సర్జరీలు చేసుకున్నా ఐశ్వర్య రాయ్ కాలేవ్!
దిశ, సినిమా: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ను పోలిన మరో అందాల రాశిని కనుగొన్నారు అభిమానులు. పాకిస్థాన్‌కు చెందిన ఆమ్నా ఇమ్రాన్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో ఉన్న ఫొటోలు చూసి వారంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతానికి ఆమ్న అమెరికాలో నివసిస్తుండగా.. అచ్చం బ్యూటీ క్వీన్ ఐశ్వర్యలాగే ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే కొందరు మాత్రం మా అభిమాన హీరోయిన్ మాదిరిగా కనిపించేందుకు ఎన్ని సర్జరీలు చేసుకుందో అని కామెంట్ చేస్తున్నారు. వీటన్నింటిపై పాజిటివ్‌గా స్పందించిన ఆమ్న.. తనను […]
దిశ, సినిమా: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ను పోలిన మరో అందాల రాశిని కనుగొన్నారు అభిమానులు. పాకిస్థాన్‌కు చెందిన ఆమ్నా ఇమ్రాన్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో ఉన్న ఫొటోలు చూసి వారంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతానికి ఆమ్న అమెరికాలో నివసిస్తుండగా.. అచ్చం బ్యూటీ క్వీన్ ఐశ్వర్యలాగే ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే కొందరు మాత్రం మా అభిమాన హీరోయిన్ మాదిరిగా కనిపించేందుకు ఎన్ని సర్జరీలు చేసుకుందో అని కామెంట్ చేస్తున్నారు. వీటన్నింటిపై పాజిటివ్‌గా స్పందించిన ఆమ్న.. తనను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపింది. అయితే తాను ఎలాంటి సర్జరీలు చేసుకోలేదని, దేవుడి ఆశీర్వాదంతో తాను ఐశ్వర్య పోలికలతో పుట్టానని తెలిపింది.
https://www.instagram.com/p/CLGBTMnpxo8/?utm_source=ig_web_copy_link