మంచు‌లో మునుగుతోన్న గ్రేట్‌ వాల్ ఆఫ్‌ చైనా‌..!

దిశ, వెబ్‌డెస్క్: చైనా‌లో మంచువర్షం కురుస్తోంది. షెన్యాంగ్ ప్రావిన్స్‌లో 100 ఏళ్ల తర్వాత భారీ ఎత్తున మంచు కురవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రభావంతో వాహనాలు మొత్తం మంచులో కురుకుపోగా.. పలు ఏరియాల్లో రోడ్లు బ్లాక్ అయ్యాయి. చివరకు ప్రపంచ వింతల్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కూడా మంచుతో కప్పబడి కనువిందు చేస్తోంది. పలువురు ప్రజలు బయటకు రాకుండా ఇండ్లకే పరిమితం కాగా, మరికొందరేమో మంచును ఆస్వాదిస్తున్నారు.

Update: 2021-11-13 07:44 GMT

Tags:    

Similar News