ఉత్తరాంధ్రలో వర్షం
ఉత్తరాంధ్రలో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. వేసవి తాపం ఆరంభమవుతోంది. మరోవైపు కరోనా భయం పెరిగిపోతోంది. కరోనా భారతదేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి అక్కడక్క చిరుజల్లులు కురుస్తూ కరోనా విస్తృతమవుతుందేమోనన్న ఆందోళనను పెంచుతున్నాయి. గత నెల రోజుల్లో ఐదారుసార్లు వర్షం కురిసింది. నేటి సాయంత్రం విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంత గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో విద్యత్ ఆటంకం కలిగింది. దీంతో వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Tags : raining, […]
ఉత్తరాంధ్రలో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. వేసవి తాపం ఆరంభమవుతోంది. మరోవైపు కరోనా భయం పెరిగిపోతోంది. కరోనా భారతదేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి అక్కడక్క చిరుజల్లులు కురుస్తూ కరోనా విస్తృతమవుతుందేమోనన్న ఆందోళనను పెంచుతున్నాయి. గత నెల రోజుల్లో ఐదారుసార్లు వర్షం కురిసింది. నేటి సాయంత్రం విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంత గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో విద్యత్ ఆటంకం కలిగింది. దీంతో వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Tags : raining, vizianagaram district, bobbili