సింగరేణి కీలక నిర్ణయాలు

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు తీవ్రం అవుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. క్వారంటైన్ కేంద్రాలుగా సీఈఆర్ క్లబ్బులు, స్కూళ్లు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక కరోనా ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అటు హైదరాబాద్‌లోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది. వైద్య సిబ్బందికి రూ.50లక్షల బీమా, బేసిక్‌పై 10శాతం అలవెన్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సోకిన వారికి ప్రత్యేక క్వారంటైన్‌లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.

Update: 2020-07-21 07:31 GMT

Tags:    

Similar News