వెండి, బంగారు దుకాణాలు బంద్.. ఎందుకో తెలుసా
దిశ, బోధన్: ఉమ్మడి నిజామాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ వేగంగా పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. నిజామాబాద్ పట్టణంలోని వెండి, బంగారు దుకాణాల అసోసియేషన్ నాయకులు గురువారం ఓ ప్రకటన జారీ చేశారు. జిల్లాలో కరోనా వ్యాప్తికి పెరుగుతుండటంతో బోధన్ బోదన్ పట్టణంలో స్వచ్ఛందంగా ఈ నెల 18 నుంచి 31వరకూ దుకాణాలు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ధిక్కరించి ఎవరు దుకాణం తెరిచినా, రూ.25 వేల జరిమాన విధిస్తామని సంఘం సభ్యులు హెచ్చరించారు.