సిద్ధిపేటలో ఇల్లందు మున్సిపాలిటీ

దిశ, సిద్ధపేట: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న సిద్ధిపేట మున్సిపాలిటీని మంగళవారం ఖమ్మం జిల్లా ఇల్లేoదు మున్సిపాలిటీ పాలక వర్గం పరిశీలించింది. సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనరసు మొదటగా సిద్ధిపేటలో నూతనంగా నిర్మించిన మినీ ట్రాంపోర్టేషన్ (చెత్త సేకరణ)కేంద్రాన్ని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు, పాలకవర్గానికి చూపించారు. ఒక్క రోజుకు ఎంత చెత్త సేకరిస్తారు.. సేకరించిన చెత్తను ఎలా వినియోగించాలి అనే అంశాలపై వారికి వివరించారు. వీరితోపాటు సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, శానిటరీ […]

Update: 2020-07-28 02:09 GMT

దిశ, సిద్ధపేట: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న సిద్ధిపేట మున్సిపాలిటీని మంగళవారం ఖమ్మం జిల్లా ఇల్లేoదు మున్సిపాలిటీ పాలక వర్గం పరిశీలించింది. సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనరసు మొదటగా సిద్ధిపేటలో నూతనంగా నిర్మించిన మినీ ట్రాంపోర్టేషన్ (చెత్త సేకరణ)కేంద్రాన్ని ఇల్లందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావుకు, పాలకవర్గానికి చూపించారు.

ఒక్క రోజుకు ఎంత చెత్త సేకరిస్తారు.. సేకరించిన చెత్తను ఎలా వినియోగించాలి అనే అంశాలపై వారికి వివరించారు. వీరితోపాటు సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్, అధికారులు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News