శృతి సెల్ఫ్ ఫొటో షూట్!
బాలీవుడ్ ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ అనిపించుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న లోకనాయకుడి కూతురు.. తన యాక్టింగ్, లుక్స్‌తో ఫిదా చేసేసింది. ముఖ్యంగా తన డ్రెస్ డిజైనింగ్ స్టైల్, మేకప్ స్టైల్.. ఏ ప్రోగ్రామ్‌లో అయినా సరే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటుంది. మొత్తానికి ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న శృతి.. వెడ్డింగ్ వోస్ మాగజైన్ కోసం తీసుకున్న సెల్ఫ్ షూట్ టాక్ ఆఫ్ […]
బాలీవుడ్ ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ అనిపించుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తున్న లోకనాయకుడి కూతురు.. తన యాక్టింగ్, లుక్స్‌తో ఫిదా చేసేసింది. ముఖ్యంగా తన డ్రెస్ డిజైనింగ్ స్టైల్, మేకప్ స్టైల్.. ఏ ప్రోగ్రామ్‌లో అయినా సరే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటుంది. మొత్తానికి ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న శృతి.. వెడ్డింగ్ వోస్ మాగజైన్ కోసం తీసుకున్న సెల్ఫ్ షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.
గోల్డ్ కలర్ డ్రెస్ ధరించిన శృతి.. అందుకు తగిన బ్యాంగిల్స్, జువెలరీతో అదరగొట్టింది. తనకు తానే హెయిర్ అండ్ మేకప్ చేసుకున్నట్లు తెలిపిన అందాల భామ.. ఫొటోగ్రాఫర్ కూడా తనే అని చెప్పింది. సెల్ఫ్ ఫోటో షూట్ చాలా ఫన్‌గా సాగిందని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్‌పై ఫ్యాన్స్ తెగ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫొటోగ్రఫీ, హెయిర్ స్టైలింగ్, మేకప్ ఇలా అన్నింటిని ఒకేసారి హ్యాండిల్ చేయడం.. అది కూడా పెర్ఫెక్ట్‌గా చేయడం.. కేవలం మా ప్రిన్సెస్ శృతికి మాత్రమే సాధ్యమవుతుందని అంటున్నారు.