రాకాసి బిలం.. చూస్తే షాకే…

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నట్టుండి కాళ్ల కింది భూమి కదిలిపోతే ఎలా ఉంటుంది? మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రంలో సాగు భూమిలో నివాసముంటున్న ఓ కుటుంబానికి ఇదే అనుభూతి కలిగింది. వారి ఇంటికి సమీపంలోనే భూమి 20 మీటర్ల లోతుకు కుంగిపోయింది. తొలుత ఇది ఐదు మీటర్ల వ్యాసంతో కనిపించినా, గంటల్లోనే 60 మీటర్ల వ్యాసంతో వృత్తాకార రీతిలో పెరుగుతూ పోయింది. దీన్ని గమనించగానే స్థానికులు పరుగులంకించుకున్నారు. భూ పొరల్లో నీరు ప్రవహిస్తున్నప్పుడు రాళ్లు కరగడంతో ఏర్పడిన ఖాళీలో నిండే […]

Update: 2021-06-03 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నట్టుండి కాళ్ల కింది భూమి కదిలిపోతే ఎలా ఉంటుంది? మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రంలో సాగు భూమిలో నివాసముంటున్న ఓ కుటుంబానికి ఇదే అనుభూతి కలిగింది. వారి ఇంటికి సమీపంలోనే భూమి 20 మీటర్ల లోతుకు కుంగిపోయింది. తొలుత ఇది ఐదు మీటర్ల వ్యాసంతో కనిపించినా, గంటల్లోనే 60 మీటర్ల వ్యాసంతో వృత్తాకార రీతిలో పెరుగుతూ పోయింది. దీన్ని గమనించగానే స్థానికులు పరుగులంకించుకున్నారు. భూ పొరల్లో నీరు ప్రవహిస్తున్నప్పుడు రాళ్లు కరగడంతో ఏర్పడిన ఖాళీలో నిండే ప్రక్రియలో ఇలా ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

https://twitter.com/analita_vasquez/status/1399607535217299456?s=20

Tags:    

Similar News