పుస్తక పఠనంతో ఒక్క జీవితంలో వేల జీవితాలను గడపగలం : శ్రద్ధ

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ …. పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకోవాలని కోరుతోంది. తరుచుగా బుక్స్ చదవడం వల్ల… ఈ ఒక్క జీవితంలోనే మనం చనిపోయే ముందు ఎన్నో వేల జీవితాలను గడుపుతామని సూచించింది. నా ఖాళీ సమయాన్ని పుస్తకాలను చదివేందుకు వినియోగిస్తా నని తెలిపిన శ్రద్ధ… లాక్ డౌన్ సమయంలో చదివిన పుస్తకాల గురించి షేర్ చేసుకుంది. అరుంధతి రాయ్ రచించిన ద మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్, జోసెఫ్ ఖాఫ్ మన్ రాసిన […]

Update: 2020-04-24 05:53 GMT

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ …. పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకోవాలని కోరుతోంది. తరుచుగా బుక్స్ చదవడం వల్ల… ఈ ఒక్క జీవితంలోనే మనం చనిపోయే ముందు ఎన్నో వేల జీవితాలను గడుపుతామని సూచించింది. నా ఖాళీ సమయాన్ని పుస్తకాలను చదివేందుకు వినియోగిస్తా నని తెలిపిన శ్రద్ధ… లాక్ డౌన్ సమయంలో చదివిన పుస్తకాల గురించి షేర్ చేసుకుంది.

అరుంధతి రాయ్ రచించిన ద మినిస్ట్రీ ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్, జోసెఫ్ ఖాఫ్ మన్ రాసిన కాన్షియస్ కలెక్టివ్, యువల్ నోవహు హరారి హామో దేవుస్ , ఎక్కార్ట్ టోలే రాసిన ఏ న్యూ ఎర్త్ పుస్తకాలు చదివినట్లు తెలిపింది.

అంతే కాదు హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇచ్చిన ది సీక్రెట్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ జీనియస్ బుక్ కవర్ పేజ్ ఫోటోను ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన శ్రద్ధ… ఆ పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చినందుకు థాంక్స్ చెప్పింది.


Tags: Shraddha kapoor, Bollywood, saaho, Book, world Book Day

Tags:    

Similar News