గబ్బర్ హఫ్ సెంచరీ

దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో గబ్బర్ తొడ కొడుతున్నాడు. తొలి ఓవర్ నుంచి బాల్ టు బాల్ బాల్ ఆడుతూ.. సమయంలో చూసి బౌండరీలు కొట్టాడు. దీంతో 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌ కొట్టి శిఖర్ ధావన్ (50)హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగతా ఇన్నింగ్స్ కొనసాగిస్తూ ఢిల్లీకి అండగా నిలుస్తున్నాడు.

Update: 2020-10-11 09:57 GMT

Tags:    

Similar News