సూర్యాపేటలో సందడి చేసిన షకలక శంకర్..

దిశ, సూర్యా పేట : జబర్దస్త్, శంభో శంకర ఫేమ్ హీరో షకలక శంకర్ సూర్యాపేటలో సందడి చేశారు. విజయవాడలో షూటింగ్ కొరకు వెళ్తూ.. మార్గంమధ్యలో సూర్యాపేటలో కొద్దిసేపు ఆగరు. ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ.. తాను హీరోగా నటిస్తున్న కార్పొరేట్ షూటింగ్ కొరకు విజయవాడ వెళుతున్నానని చెప్పారు. సూర్యాపేటలో ఉన్న తన తోటి జబర్దస్త్ మిత్రుడు షార్ట్ ఫిలిం మేకర్ తండ నాగేందర్‌ను కలిసి కాసేపు ముచ్చటించినట్లు పేర్కొన్నారు. షకలక శంకర్‌తో సెల్ఫీలు దిగేందుకు […]

Update: 2021-03-26 05:11 GMT
సూర్యాపేటలో సందడి చేసిన షకలక శంకర్..
  • whatsapp icon

దిశ, సూర్యా పేట : జబర్దస్త్, శంభో శంకర ఫేమ్ హీరో షకలక శంకర్ సూర్యాపేటలో సందడి చేశారు. విజయవాడలో షూటింగ్ కొరకు వెళ్తూ.. మార్గంమధ్యలో సూర్యాపేటలో కొద్దిసేపు ఆగరు. ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ.. తాను హీరోగా నటిస్తున్న కార్పొరేట్ షూటింగ్ కొరకు విజయవాడ వెళుతున్నానని చెప్పారు.

సూర్యాపేటలో ఉన్న తన తోటి జబర్దస్త్ మిత్రుడు షార్ట్ ఫిలిం మేకర్ తండ నాగేందర్‌ను కలిసి కాసేపు ముచ్చటించినట్లు పేర్కొన్నారు. షకలక శంకర్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

 

Tags:    

Similar News