ప్రభుత్వాసుపత్రిలో పెట్రోల్ పోసుకున్న సెక్యూరిటీ సిబ్బంది

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు ప్రభుత్వాసుపత్రి‌లో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. వీరిలో ముగ్గురు సిబ్బంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ తనపై సెక్యూరిటీ సిబ్బంది పెట్రోల్ పోసేందుకు యత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Update: 2020-08-10 05:01 GMT

Tags:    

Similar News