Breaking: రేపు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్ రానున్నారు..

Update: 2024-12-25 16:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) గురువారం హైదరాబాద్(Hyderabad) రానున్నారు. ఇవాళ ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోడీ(Prime Minister Modi)తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ రోజు రాత్రికి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం టీడీపీ మంత్రి టీజీ భరత్(TDP Minister TG Bharat) కుమార్తె వివాహానాకి చంద్రబాబు హాజరుకానున్నారు. 

Tags:    

Similar News