SU : బీ ఫార్మసీ పరీక్ష ఫీజు గడువు తేదీ ప్రకటన
దిశ, కరీంనగర్ సిటీ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని బి ఫార్మసీ 1వ, 8వ సెమిస్టర్ పరీక్షల ఫీజును జులై 2వ తేదీ లోపు చెల్లించాలని వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ..టి.భరత్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో జులై 6 వరకు ఫీజు చెల్లించవచ్చునని వివరించారు. మూడు పేపర్ల లోపు రూ.650, ఆపై పేపర్లకు రూ.1150 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా బీహెచ్ఎంసీటీ 1, 2 సెమిస్టర్లు రాసే విద్యార్థులు ఈ నెల 30లోపు ఎలాంటి అపరాధ రుసుము […]
దిశ, కరీంనగర్ సిటీ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని బి ఫార్మసీ 1వ, 8వ సెమిస్టర్ పరీక్షల ఫీజును జులై 2వ తేదీ లోపు చెల్లించాలని వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ..టి.భరత్ తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో జులై 6 వరకు ఫీజు చెల్లించవచ్చునని వివరించారు. మూడు పేపర్ల లోపు రూ.650, ఆపై పేపర్లకు రూ.1150 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా బీహెచ్ఎంసీటీ 1, 2 సెమిస్టర్లు రాసే విద్యార్థులు ఈ నెల 30లోపు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, రూ.300 అపరాధ రుసుముతో జులై 5 వరకు రూ.1375 పరీక్ష ఫీజు చెల్లించాలని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.