గేట్లు ఎత్తివేత…
దిశ వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారం సరస్వతీ బ్యారేజి గేట్లను ఎత్తారు. ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం వాటర్ 8.77 టీఎంసీలను చేరింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తారు. కాగా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3300 కాగా ప్రస్తుతం ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది.
దిశ వెబ్ డెస్క్:
కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారం సరస్వతీ బ్యారేజి గేట్లను ఎత్తారు. ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం వాటర్ 8.77 టీఎంసీలను చేరింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తారు. కాగా ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3300 కాగా ప్రస్తుతం ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది.