బస్సుల్లో నో మాస్క్.. నో ఎంట్రీ
దిశ, తెలంగాణబ్యూరో : కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ఆర్టీసీ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డిపోల నుంచే బయటకు వెళ్లే ప్రతి బస్సును శానిటైజ్చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రతి ట్రిప్పుకు బస్సుల లోపల సీట్లను శానిటైజ్చేస్తున్నారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ శానిటైజ్ కార్యక్రమాన్ని ఉన్నతాధికారులే పర్యవేక్షిస్తున్నారు. అదే విదంగా కండక్టర్లు, డ్రైవర్లకు రెండుచొప్పున శానిటైజ్ బాటిళ్లు, తాత్కాలిక మాస్క్‌లను అందిస్తున్నారు. అంతేకాకుండా మాస్క్ లేకుంటే బస్సుల్లోకి నో ఎంట్రీ […]
దిశ, తెలంగాణబ్యూరో : కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ఆర్టీసీ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డిపోల నుంచే బయటకు వెళ్లే ప్రతి బస్సును శానిటైజ్చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రతి ట్రిప్పుకు బస్సుల లోపల సీట్లను శానిటైజ్చేస్తున్నారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ శానిటైజ్ కార్యక్రమాన్ని ఉన్నతాధికారులే పర్యవేక్షిస్తున్నారు. అదే విదంగా కండక్టర్లు, డ్రైవర్లకు రెండుచొప్పున శానిటైజ్ బాటిళ్లు, తాత్కాలిక మాస్క్‌లను అందిస్తున్నారు.
అంతేకాకుండా మాస్క్ లేకుంటే బస్సుల్లోకి నో ఎంట్రీ అంటూ ప్రయాణీకులను బస్సుల్లోకి రానీయడం లేదు. ఒక వేళ కచ్చితgగా వస్తే కండక్టర్ల దగ్గర తాతాల్కికంగా ఏర్పాటు చేసిన మాస్క్‌లను కొనుగోలు చేసుకోవాల్సి ఉండేలా కొన్ని డిపోల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సిటీ బస్సుల్లో రద్దీ కూడా తగ్గింది.