హైదరాబాద్ పోలీస్‌కు రౌడీబేబి ప్రశంస
రౌడీబేబి సాయిపల్లవి తెలంగాణ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళాసాధికారత సదస్సుకు హాజరైన ఆమె నగరంలో మహిళాభద్రతకు పోలీసులు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసించారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారని కొనియాడారు. అలాగే, ప్రతీ ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, వారితో ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు.