వారు లేకుండా నేను ఎలా ఉంటానో: సచిన్
దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మహిళలకు శుభాకాంక్షలు తెలపుతూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. మహిళల సాధికారత తన హృదయానికి దగ్గరగా ఉందనీ, తన తల్లి, అత్త, భార్య, కుమార్తె, భార్య తల్లి.. ఈ ఐదుగురు తన జీవితంలో భారీ పాత్ర పోషించారనీ, అవసరమైన మద్దతు ఇచ్చేవారని చెప్పారు. వారు లేకుండా తాను ఎలా ఉంటానో తెలియదని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో నెటిజన్ల […]
దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మహిళలకు శుభాకాంక్షలు తెలపుతూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. మహిళల సాధికారత తన హృదయానికి దగ్గరగా ఉందనీ, తన తల్లి, అత్త, భార్య, కుమార్తె, భార్య తల్లి.. ఈ ఐదుగురు తన జీవితంలో భారీ పాత్ర పోషించారనీ, అవసరమైన మద్దతు ఇచ్చేవారని చెప్పారు. వారు లేకుండా తాను ఎలా ఉంటానో తెలియదని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో నెటిజన్ల ప్రశంసలతో వైరల్ అవుతోంది.
In various phases of our life, in different roles & ways, YOU have changed our lives for the better.
Today is a day we cherish and celebrate YOU all.
Happy #InternationalWomensDay! #SHEinspiresme pic.twitter.com/xNyKGetZLi— Sachin Tendulkar (@sachin_rt) March 8, 2020
tags: sachin, women’s day, anjali, cricket