రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కావల్సిన నిధులను సమకూర్చామని వ్యవసాయ శాఖ  కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఏ కారణం చేతనైనా రైతులు చనిపోతే అతని కుటుంభ సభ్యులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా రూ.5లక్షలను అందిస్తుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో 10 […]

Update: 2021-08-06 11:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది రైతుబీమాకు రూ.800 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కావల్సిన నిధులను సమకూర్చామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఏ కారణం చేతనైనా రైతులు చనిపోతే అతని కుటుంభ సభ్యులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా రూ.5లక్షలను అందిస్తుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం లబ్ధిదారుల ఖాతాలో 10 రోజుల్లోపు ఇన్సూరెన్స్ డబ్బులు ఖాతాలో జమవుతాయని వివరించారు.

Tags:    

Similar News