బ్రేకింగ్.. హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే ముగ్గురు యువకులు..
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఓ కారు హై స్పీడ్‌లో వెళ్తూ అదుపుతప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూకికెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన యువకులు నితిన్, కార్తీక్, స్పత్రిక్.. ఆదివారం ఉదయం ఎన్‌టీఆర్ మార్గ్‌లో నుంచి అఫ్జల్ గంజ్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో హై స్పీడ్‌లో వెళ్తున్న కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. […]
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఓ కారు హై స్పీడ్‌లో వెళ్తూ అదుపుతప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూకికెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన యువకులు నితిన్, కార్తీక్, స్పత్రిక్.. ఆదివారం ఉదయం ఎన్‌టీఆర్ మార్గ్‌లో నుంచి అఫ్జల్ గంజ్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో హై స్పీడ్‌లో వెళ్తున్న కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి చేయి విరిగిపోగా.. మరో ఇద్దరు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వైద్య సేవల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు.