బీహార్‌లో దారుణం… ఆర్జేడీ నేత హత్య
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పూర్ణియా జిల్లాలో ఆర్జేడీ నేత శక్తిమాలిక్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అంతేగాకుండా శక్తిమాలిక్ ఇంట్లో మరో ముగ్గురికి కాల్చి చంపారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేస్తున్నారు.