ఇక్కడ సచివాలయం.. అక్కడ రాజధాని: రేవంత్

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల్లో టికెట్లు రానివారికి పార్టీ పదవులు ఇస్తామని అన్నారు. తెలంగాణకు సచివాలయం, ఏపీకి రాజధాని లేదని రేవంత్ విమర్శించారు. పాతబస్తీలో కేవలం 14 వేల ఓట్లకు ఒక డివిజన్ ఉంటే కూకట్‌పల్లి ప్రాంతాల్లో లక్ష ఓట్లకు ఒక డివిజన్ ఉందన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఏం కనుసన్నల్లోనే డివిజన్ల వర్గీకరణ జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళతామని రేవంత్ […]

Update: 2020-08-16 06:00 GMT

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల్లో టికెట్లు రానివారికి పార్టీ పదవులు ఇస్తామని అన్నారు. తెలంగాణకు సచివాలయం, ఏపీకి రాజధాని లేదని రేవంత్ విమర్శించారు.

పాతబస్తీలో కేవలం 14 వేల ఓట్లకు ఒక డివిజన్ ఉంటే కూకట్‌పల్లి ప్రాంతాల్లో లక్ష ఓట్లకు ఒక డివిజన్ ఉందన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఏం కనుసన్నల్లోనే డివిజన్ల వర్గీకరణ జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళతామని రేవంత్ స్పష్టం చేశారు. నాయకులు ప్రతిరోజు బస్తీల్లో తిరగాలని సూచించారు.

Tags:    

Similar News