రెండోరోజు తగ్గిన పెట్రోల్ ధరలు
దిశ,వెబ్ డెస్క్ : కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపించిన పెట్రోల్ ధరలు ఇప్పుడు కాస్త దిగొస్తున్నాయి. నాలుు రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగనున్న వేళ వరసగా రెండో రోజు పెట్రోల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో నేడు లీటరు పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 20 పైసలు చొప్పున ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురుసంస్థలు ప్రకటించాయి. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి […]
దిశ,వెబ్ డెస్క్ : కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపించిన పెట్రోల్ ధరలు ఇప్పుడు కాస్త దిగొస్తున్నాయి. నాలుు రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగనున్న వేళ వరసగా రెండో రోజు పెట్రోల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో నేడు లీటరు పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 20 పైసలు చొప్పున ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురుసంస్థలు ప్రకటించాయి. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నేటి పెట్రోల్ ధర రూ. 94.39గా ఉండగా, డీజిల్ ధర రూ.88.45కు తగ్గింది.