పంట వివరాల రీ-వెరిఫికేషన్..!

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో పంటల వివరాలను రీ వెరిఫికేషన్ జరిగింది. గురువారం ర్యాండమ్ పద్ధతిలో కొందరు రైతులను ఎంపిక చేసి వారి పంట వివరాలను ఆన్‎లైన్‎లో క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పంటల కొనుగోలు, పంట నష్టం వంటి అంశాలకు ఈ ఆన్‎లైన్ నమోదు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతోందని వివరించారు.

Update: 2020-09-10 10:44 GMT

దిశ, నారాయణఖేడ్:

సంగారెడ్డి జిల్లా మనూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో పంటల వివరాలను రీ వెరిఫికేషన్ జరిగింది. గురువారం ర్యాండమ్ పద్ధతిలో కొందరు రైతులను ఎంపిక చేసి వారి పంట వివరాలను ఆన్‎లైన్‎లో క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పంటల కొనుగోలు, పంట నష్టం వంటి అంశాలకు ఈ ఆన్‎లైన్ నమోదు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతోందని వివరించారు.

Tags:    

Similar News