హ్యాపీ బర్త్ డే మై ఫస్ట్ లవ్: చరణ్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్… ఎప్పటికీ అమ్మ కొడుకే. మెగాస్టార్ తనయుడు చిరంజీవి తనయుడే కానీ, అమ్మ సురేఖ అంటేనే అమిత ప్రేమ. అందుకే తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఫస్ట్ పోస్ట్‌ను కూడా తల్లికే అంకితం ఇచ్చాడు. అమ్మ ఒడిలో పడుకునే ఆ క్షణాలు ఎప్పటికీ మారవు అంటూ పోస్ట్ షేర్ చేశాడు. తల్లి పుట్టిన రోజు సందర్భంగా భార్య ఉపాసనతో కలిసి కేక్ కట్ చేయించిన చెర్రీ … ఈ ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ […]
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్… ఎప్పటికీ అమ్మ కొడుకే. మెగాస్టార్ తనయుడు చిరంజీవి తనయుడే కానీ, అమ్మ సురేఖ అంటేనే అమిత ప్రేమ. అందుకే తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఫస్ట్ పోస్ట్‌ను కూడా తల్లికే అంకితం ఇచ్చాడు. అమ్మ ఒడిలో పడుకునే ఆ క్షణాలు ఎప్పటికీ మారవు అంటూ పోస్ట్ షేర్ చేశాడు. తల్లి పుట్టిన రోజు సందర్భంగా భార్య ఉపాసనతో కలిసి కేక్ కట్ చేయించిన చెర్రీ … ఈ ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హ్యాపీ బర్త్ డే టు మై ఫస్ట్ లవ్… లవ్ యూ మామ్ అంటూ పోస్ట్ పెట్టాడు.