ఆ ఇద్దరే గెలిపించారు

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 26వ మ్యాచ్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను బోల్తా కొట్టించింది. ఓపెనర్లు ఆదిలోనే చేతులెత్తేసిన 6,7 స్థానాల్లో వచ్చిన రియాన్ పరాగ్ (42*), రాహుల్ తివాతెయ(45*) నాటౌట్‌గా నిలబడి మ్యాచ్‌ను విజయతీరాలకు తీసుకెళ్లారు. చివరికి ఒక బంతి మిగిలుండగానే ముందున్న టార్గెట్‌ ఛేదించారు. 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రాజస్తాన్ 163 పరుగులు చేసి హైదరాబాద్‌పై అనూహ్య విజయం సాధించింది. స్కోరు బోర్డు: […]

Update: 2020-10-11 08:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 26వ మ్యాచ్ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను బోల్తా కొట్టించింది. ఓపెనర్లు ఆదిలోనే చేతులెత్తేసిన 6,7 స్థానాల్లో వచ్చిన రియాన్ పరాగ్ (42*), రాహుల్ తివాతెయ(45*) నాటౌట్‌గా నిలబడి మ్యాచ్‌ను విజయతీరాలకు తీసుకెళ్లారు. చివరికి ఒక బంతి మిగిలుండగానే ముందున్న టార్గెట్‌ ఛేదించారు. 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రాజస్తాన్ 163 పరుగులు చేసి హైదరాబాద్‌పై అనూహ్య విజయం సాధించింది.

స్కోరు బోర్డు:

Sunrisers Hyderabad Innings:158-4 (20 Ov)

1.వార్నర్ (c)b జోఫ్రా ఆర్చర్ 48(38)
2.బెయిర్ స్టో (wk)c శాంసన్ b కార్తీక్ త్యాగి 16(19)
3.మనీష్ పాండే c రాహుల్ తెవాతియ b ఉనాద్కట్ 54(44)
4.విలియమ్సన్ నాటౌట్ 22(12)
5.ప్రియమ్ గార్గ్ రనౌట్ (జోఫ్రా ఆర్చర్/జోస్ బట్లర్)15(8)

ఎక్స్‌ట్రాలు: 3

మొత్తం స్కోరు: 158/4

వికెట్ల పతనం: 23-1 (బెయిర్ స్టో, 4.4), 96-2 (వార్నర్, 14.4), 122-3 (మనీష్ పాండే, 17.4), 158-4 (ప్రియమ్ గార్గ్, 20)

బౌలింగ్:
జోఫ్రా ఆర్చర్ 4-0-25-1
శ్రేయస్ గోపాల్ 4-0-31-0
కార్తీక్ త్యాగి 3-0-29-1
ఉనాద్కట్ 4-0-31-1
రాహుల్ తెవాతియ 4-0-35-0
బెన్ స్టోక్స్ 1-0-7-0

Rajasthan Royals Innings: 163-5 (19.5 Ov)

1.బెన్ స్టోక్స్ b కలీల్ అహ్మద్ 5(6)
2. జోస్ బట్లర్ (wk)c బెయిర్‌స్టో b కలీల్ అహ్మద్ 16(13)
3.స్టీవ్ స్మిత్ (c)రనౌట్ (విజయ్ శంకర్/టి. నటరాజన్) 5(6)
4.సంజు శాంసన్ c బెయిర్ స్టో b రషీద్ ఖాన్ 26(25)
5.రాబిన్ ఉతప్ప lbw b రషీద్ ఖాన్ 18(15)
6. రియాన్ పరాగ్ నాటౌట్ 42(26)
7.రాహుల్ తెవాతియ నాటౌట్ 45(28)

ఎక్స్‌ట్రాలు: 6

మొత్తం స్కోరు: 163/5

వికెట్ల పతనం: 7-1 (బెన్ స్టోక్స్, 1.2), 25-2 (స్టీవ్ స్మిత్, 3.4), 26-3 (జోస్ బట్లర్, 4.1), 63-4 (రాబిన్ ఉతప్ప, 9.1), 78-5 (సంజు శాంసన్, 11.6)

బౌలింగ్:
సందీప్ శర్మ 4-0-32-0
కలీల్ అహ్మద్ 3.5-0-37-2
టి.నటరాజన్ 4-1-32-0
అభిషేక్ శర్మ 1-0-11-0
రషీద్ ఖాన్ 4-0-25-2
విజయ్ శంకర్ 3-0-22-0

Tags:    

Similar News