ఇవాళ, రేపు రాష్ట్రంలో ఏం జరుగనుందంటే..?

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ విషయాన్ని వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా సోమవారం పలు చోట్లు తేలికపాటి వర్షాలు కురిసిన విషయం విధితమే.

Update: 2020-06-22 20:59 GMT

Tags:    

Similar News

టైగర్స్ @ 42..