హైదరాబాద్‌లో చలికి తోడొచ్చిన వర్షం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో ఆకస్మికంగా కురిసిన వర్షం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఉదయం పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో మొదలై.. క్రమంగా ఓ మోస్తారుగా వానా కురిసింది. లంగర్‌హౌజ్, మోహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, ఖైరతాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఓ వైపు చలి, మరో వైపు వర్షం కురవడంతో నగరవాసులు గజగజ వణికిపోయారు.