నగరంలో కూల్ వెదర్.. పలు చోట్ల వర్షం..

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణంతో చల్లగా ఉండి.. ఈరోజు ఉదయం నుండి నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, బోయిన్ పల్లి, సిక్రిందాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, అమీర్​పేట, ఎస్ఆర్​నగర్, కర్మన్​ఘాట్, సంతోష్​ నగర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్లఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు […]

Update: 2021-04-13 20:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్నటి నుంచి మేఘావృతమై ఉన్న వాతావరణంతో చల్లగా ఉండి.. ఈరోజు ఉదయం నుండి నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, బోయిన్ పల్లి, సిక్రిందాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, అమీర్​పేట, ఎస్ఆర్​నగర్, కర్మన్​ఘాట్, సంతోష్​ నగర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు చోట్లఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు సమ్మర్ హీట్‌తో ఇబ్బందిపడిన నగరవాసులకు కాస్త ఉపశమనం కలుగనుంది.

 

Tags:    

Similar News