ఏపీలోని ఆ ప్రాంతంలో భారీ వర్షాలు

దిశ, వెబ్ డెస్క్: అమరావతి వాతావరణ కేంద్రం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఏపీలో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దీనికి అనుబంధంగా కొనసాగే ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నది. రాయలసీ, దక్షిణకోస్తాలో మెరుపులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని […]

Update: 2020-08-24 22:09 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతి వాతావరణ కేంద్రం తాజాగా ఓ ప్రకటన చేసింది. ఏపీలో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. దీనికి అనుబంధంగా కొనసాగే ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నది. రాయలసీ, దక్షిణకోస్తాలో మెరుపులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News