జ్యువెలరీ స్టోర్‌ను ప్రారంభించిన పీవీ సింధు

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో ఆభరణాల పరిశ్రమలో మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్త జుబ్లీహిల్స్ లో వసుంధర కాసరనేని స్థాపించిన వసుంధర అనే ప్రముఖ జ్యువెలరీ స్టోర్‌ను ఒలింపిక్ మెడలిస్ట్, ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ నేను ఎల్లప్పుడూ మా అమ్మతో కలిసి వసుంధర నుండి కొనుగోలు చేసిన పసుపు నీలమణి రింగ్ ధరిస్తానని తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మహిళగా నేను […]

Update: 2021-08-12 09:50 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో ఆభరణాల పరిశ్రమలో మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్త జుబ్లీహిల్స్ లో వసుంధర కాసరనేని స్థాపించిన వసుంధర అనే ప్రముఖ జ్యువెలరీ స్టోర్‌ను ఒలింపిక్ మెడలిస్ట్, ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ నేను ఎల్లప్పుడూ మా అమ్మతో కలిసి వసుంధర నుండి కొనుగోలు చేసిన పసుపు నీలమణి రింగ్ ధరిస్తానని తెలిపారు. నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మహిళగా నేను గర్వపడుతున్నానని చెప్పారు. ఆభరణాలు ఇష్టపడని మహిళలు ఉండరని అన్నారు.

Tags:    

Similar News