సర్వాంగ సుందరంగా పీవీ నివాసం

దిశ, హుస్నాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మించి ఆదివారం నాటికి వందేళ్లు పూర్తి కానున్నడంతో శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పీవీ నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలో జన్మించారు. పీవీ ఉన్న ఇంటిని శత జయంతి సందర్భంగా నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. పీవీ రచించిన పుస్తకాలు, కళ్ళజోడు, దుస్తులు, విదేశాలకు వెళ్లినప్పుడు దిగిన చిత్రాలను ఢిల్లీ నుండి పీవీ నివాసానికి తీసుకోచ్చారు. పీవీ శతజయంతి ఉత్సవాలకు హుస్నాబాద్ […]

Update: 2020-06-27 10:10 GMT

దిశ, హుస్నాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మించి ఆదివారం నాటికి వందేళ్లు పూర్తి కానున్నడంతో శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పీవీ నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలో జన్మించారు. పీవీ ఉన్న ఇంటిని శత జయంతి సందర్భంగా నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. పీవీ రచించిన పుస్తకాలు, కళ్ళజోడు, దుస్తులు, విదేశాలకు వెళ్లినప్పుడు దిగిన చిత్రాలను ఢిల్లీ నుండి పీవీ నివాసానికి తీసుకోచ్చారు. పీవీ శతజయంతి ఉత్సవాలకు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, పీవీ కుటుంబ సభ్యులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News