ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ వంతు
దిశ, తెలంగాణ బ్యూరో: హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 90 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయింది. ఇక పోటీలో ఉన్న ముగ్గురు మాత్రమే మిగలగా.. వారిలో తక్కువ ఓట్లు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఎలిమినేషన్ చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డితో కలిపి90 మంది ఎలిమినేషన్ తర్వాత TRS- 128010 BJP- 119198 ప్రొఫెసర్ నాగేశ్వర్ – 67383 ఓట్లతో ఉన్నారు. బీజేపీపై టీఆరెస్ 8812 ఆధిక్యత కలిగి […]
దిశ, తెలంగాణ బ్యూరో: హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 90 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ పూర్తయింది. ఇక పోటీలో ఉన్న ముగ్గురు మాత్రమే మిగలగా.. వారిలో తక్కువ ఓట్లు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఎలిమినేషన్ చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డితో కలిపి90 మంది ఎలిమినేషన్ తర్వాత
TRS- 128010
BJP- 119198
ప్రొఫెసర్ నాగేశ్వర్ – 67383 ఓట్లతో ఉన్నారు. బీజేపీపై టీఆరెస్ 8812 ఆధిక్యత కలిగి ఉంది.