అంటే నా పుస్తకం గాసిప్ బ్యాగ్‌లా ఉండాలా..?: ప్రియాంక చోప్రా
దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనస్ పుస్తకం ‘అన్‌ఫినిష్‌డ్’ ఇప్పటికే రిలీజై ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ మెమొయిర్‌లో ఇండియాలో పెరిగిన రోజులు, అమెరికాలో టీనేజ్ డేస్, మిస్ వరల్డ్ కిరీటం, బాలీవుడ్ అరంగేట్రం, హాలీవుడ్ ఎంట్రీ, నిక్ జోనస్‌తో గ్రాండ్ వెడ్డింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అయితే తన లైఫ్ గురించి పలు ఇష్యూస్ షేర్ చేసిన ఆమె.. పేర్లు మెన్షన్ చేయకపోవడంపై ట్రోల్స్ ఎదురయ్యాయి. కాగా […]
దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనస్ పుస్తకం ‘అన్‌ఫినిష్‌డ్’ ఇప్పటికే రిలీజై ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ మెమొయిర్‌లో ఇండియాలో పెరిగిన రోజులు, అమెరికాలో టీనేజ్ డేస్, మిస్ వరల్డ్ కిరీటం, బాలీవుడ్ అరంగేట్రం, హాలీవుడ్ ఎంట్రీ, నిక్ జోనస్‌తో గ్రాండ్ వెడ్డింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అయితే తన లైఫ్ గురించి పలు ఇష్యూస్ షేర్ చేసిన ఆమె.. పేర్లు మెన్షన్ చేయకపోవడంపై ట్రోల్స్ ఎదురయ్యాయి. కాగా ఓ లిటరరీ ఫెస్టివల్‌లో వీటిపై రియాక్ట్ అయిన ఆమె.. ‘ ఇది తన స్టోరీ మాత్రమే. ఇతరుల కథ కాదు. కొందరు నిజాలు చెప్పలేదని విమర్శించడం ఫన్నీగా అనిపించింది’ అని తెలిపింది. అంటే ఇలాంటి వారు తన పుస్తకంలో గాసిప్స్ ఉండాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించింది.