దెయ్యాలను పూజిస్తున్న పోర్న్ స్టార్.. తనది ‘ఏలియన్ బ్లడ్’ అని స్టేట్‌మెంట్!

దిశ, సినిమా : అర్జెంటీనా పోర్న్ స్టార్ సబ్రినా సబ్రోక్ తాను దెయ్యాలను పూజిస్తానని చెప్పుకునేందుకు ఎప్పుడూ సిగ్గుపడలేదు. తన చివరిశ్వాస వరకు సైతానిజమ్‌ను ప్రమోట్ చేస్తానని చెప్పే సర్బినా.. తనలో ఉన్న సింగర్‌ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రజెంట్ హెల్త్ కండిషన్ బేస్ చేసుకుని న్యూ సింగిల్ రిలీజ్ చేసిన ఆమె.. తనది ‘ఏలియన్ బ్లడ్’ అని చెప్పుకొచ్చింది. బస్టీ కల్ట్ వ్యవస్థాపకురాలిగా కూడా ఫేమ్ పొందిన సబ్రోక్.. ‘ఎస్క్విజోఫ్రేనియా’ సింగిల్ ద్వారా ప్రజలకు తనలోని […]

Update: 2021-12-08 02:04 GMT

దిశ, సినిమా : అర్జెంటీనా పోర్న్ స్టార్ సబ్రినా సబ్రోక్ తాను దెయ్యాలను పూజిస్తానని చెప్పుకునేందుకు ఎప్పుడూ సిగ్గుపడలేదు. తన చివరిశ్వాస వరకు సైతానిజమ్‌ను ప్రమోట్ చేస్తానని చెప్పే సర్బినా.. తనలో ఉన్న సింగర్‌ను మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రజెంట్ హెల్త్ కండిషన్ బేస్ చేసుకుని న్యూ సింగిల్ రిలీజ్ చేసిన ఆమె.. తనది ‘ఏలియన్ బ్లడ్’ అని చెప్పుకొచ్చింది. బస్టీ కల్ట్ వ్యవస్థాపకురాలిగా కూడా ఫేమ్ పొందిన సబ్రోక్.. ‘ఎస్క్విజోఫ్రేనియా’ సింగిల్ ద్వారా ప్రజలకు తనలోని సున్నితమైన కోణాన్ని చూపించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపింది. మీడియా ఇప్పటి వరకు తన గురించి నెగెటివ్‌గానే పొట్రెయిట్ చేసిందని, అవన్నీ నమ్మకూడదని చెప్పుకొచ్చింది.

ఇక సబ్రినా సబ్రోక్ అసలు పేరు లోరెనా ఫాబియానా కొలోటా కాగా.. తాను చిన్నప్పటి నుంచే మనోవైకల్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. తనకు డిఫరెంట్ వాయిస్‌లు వినిపిస్తాయని, విభిన్నమైన వస్తువులు కనిపిస్తాయని తెలిపిన ఆమె.. అలా క్రేజీగా ఉండటమే తనకు ఇష్టమని, అందుకే ట్రీట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నించలేదని చెప్పింది. కాగా 2019లో తాను సైతాన్‌తో స్వయంగా మాట్లాడగలుగుతున్నానని రివీల్ చేసిన సబ్రిన.. ‘నేను చేస్తున్నదంతా సైతాన్‌తో జరిగిన అగ్రిమెంట్’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది.

ఆ గ్యాప్‌లో టన్నుల కొద్ది సెక్స్ చేశా.. నటి బోల్డ్ కామెంట్స్


Similar News