హుజురాబాద్‌లో ఆసక్తికర పరిణామం.. మహిళల వినూత్న నిరసన

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగనుంది. అయితే, ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రంలో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలకు నిరసిస్తూ.. కొన్నిచోట్ల మహిళలు గ్యాస్ సిలిండర్లకు దండాలు పెట్టి పోలింగ్ కేంద్రాలకు హాజరయ్యారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటలకు రాజేందర్‌కు ఊహించని షాక్ తగిలినట్టైంది. దీంతో […]

Update: 2021-10-29 21:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగనుంది. అయితే, ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రంలో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలకు నిరసిస్తూ.. కొన్నిచోట్ల మహిళలు గ్యాస్ సిలిండర్లకు దండాలు పెట్టి పోలింగ్ కేంద్రాలకు హాజరయ్యారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటలకు రాజేందర్‌కు ఊహించని షాక్ తగిలినట్టైంది. దీంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇందిరానగర్ పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు.

Tags:    

Similar News