నో ఈవెంట్స్.. హైదరాబాద్ పోలీసులు హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మళ్లీ రికార్డు స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. చాలా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. హోళీ వేడుకలను రద్దు చేస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా మళ్లీ కరోనా తీవ్రత పెరగడంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో హోళి పండగపై పోలీసులు ఆంక్షలు విధించారు. హోళీ ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఉల్లంఘనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు గేటెడ్ కమ్యూనిటీల వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Update: 2021-03-27 00:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా మళ్లీ రికార్డు స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. చాలా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. హోళీ వేడుకలను రద్దు చేస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా మళ్లీ కరోనా తీవ్రత పెరగడంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌లో హోళి పండగపై పోలీసులు ఆంక్షలు విధించారు.

హోళీ ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఉల్లంఘనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు గేటెడ్ కమ్యూనిటీల వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Tags:    

Similar News