వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న ఇంధన ధరలు
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఇంధన ధరలు పెరుగుతు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వరసగా ఆరో రోజు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పన పెరుగుతూ.. వాహనదారులను షాక్‌కు గురిచేశాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.14కు చేరగా, డీజిల్ ధర రూ.92.82కు పెరిగింది. ఇక వాణిజ్య నగరమైన ముంబైలో పెట్రోల్ ధర రూ.110.12కి, డీజిల్ ధర రూ.100.66కు చేరింది. […]
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఇంధన ధరలు పెరుగుతు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వరసగా ఆరో రోజు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పన పెరుగుతూ.. వాహనదారులను షాక్‌కు గురిచేశాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.14కు చేరగా, డీజిల్ ధర రూ.92.82కు పెరిగింది. ఇక వాణిజ్య నగరమైన ముంబైలో పెట్రోల్ ధర రూ.110.12కి, డీజిల్ ధర రూ.100.66కు చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 31 పైసలు, 38 పైసల చొప్పను అధికమయ్యాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.108.33, డీజిల్ ధర రూ.101.27కు చేరాయి.