యాదాద్రి దర్శనానికి భక్తులకు అనుమతి..

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనికి శనివారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో గత మూడ్రోజులుగా భక్తుల దర్శనాలకు దేవాదాయశాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. కాగా, ఇవాళ్టి నుంచి యథావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతి మంజూరు చేశారు. కాగా, రేపు యాదాద్రి సందర్శనకు సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. Read Also… అసైన్డ్ భూమిపై […]

Update: 2020-09-11 23:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనికి శనివారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో గత మూడ్రోజులుగా భక్తుల దర్శనాలకు దేవాదాయశాఖ అధికారులు అనుమతి నిరాకరించారు.

కాగా, ఇవాళ్టి నుంచి యథావిధిగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు ఉచిత, లఘు దర్శనాలకు అధికారులు అనుమతి మంజూరు చేశారు. కాగా, రేపు యాదాద్రి సందర్శనకు సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే.

Read Also…

అసైన్డ్ భూమిపై రెవెన్యూ అధికారి కన్ను..!

Full View

Tags:    

Similar News