పాయల్ ‘బ్రా’లో బాయ్ ఫ్రెండ్ హ్యాండ్.. సెక్సీ పిక్స్ వైరల్

దిశ, సినిమా: ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ బ్యూటీగా చెరగని ముద్ర వేసుకున్న పాయల్ రాజ్‌పుత్.. మరోసారి ప్రియుడు సౌరభ్ థింగ్రాతో కలిసి రెచ్చిపోయింది. బ్రా లెస్ బ్లెజర్‌ ధరించిన పాయల్‌ను వెనకనుంచి హత్తుకున్న ప్రియుడు.. బ్లెజర్ లోపల చేయి దూర్చిన ఫొటో‌తో బోల్డ్ టచ్ ఇచ్చింది. కాగా ఈ పిక్ షేర్ చేసిన పాయల్.. ‘దీన్ని రీపోస్ట్ చేయండి. ‘త్రీ రోజెస్‌’లో ఒకటి తప్పించుకుని బయటకు వచ్చింది. ఎక్కడుందో కనిపెట్టండి’ అంటూ రాసుకోచ్చింది. ఇక మరో […]

Update: 2021-11-20 05:56 GMT

దిశ, సినిమా: ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ బ్యూటీగా చెరగని ముద్ర వేసుకున్న పాయల్ రాజ్‌పుత్.. మరోసారి ప్రియుడు సౌరభ్ థింగ్రాతో కలిసి రెచ్చిపోయింది. బ్రా లెస్ బ్లెజర్‌ ధరించిన పాయల్‌ను వెనకనుంచి హత్తుకున్న ప్రియుడు.. బ్లెజర్ లోపల చేయి దూర్చిన ఫొటో‌తో బోల్డ్ టచ్ ఇచ్చింది. కాగా ఈ పిక్ షేర్ చేసిన పాయల్.. ‘దీన్ని రీపోస్ట్ చేయండి. ‘త్రీ రోజెస్‌’లో ఒకటి తప్పించుకుని బయటకు వచ్చింది. ఎక్కడుందో కనిపెట్టండి’ అంటూ రాసుకోచ్చింది.

ఇక మరో పిక్‌లో పాయల్ బ్రాలెస్ డెనిమ్ టూ-పీస్ కాస్ట్యూమ్‌లో కనిపించగా..‘మీతో మళ్లీ షూట్ చేయడానికి వేచి చూడలేను’ అంటోంది. ఇక పాయల్ తాజా లుక్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘చల్లని వాతవరణంలో ప్రియుడికి వేడి పుట్టిస్తోంది’, ‘పాయల్ టూ సెక్సీ’, ‘బ్రా ధరించలేదనే అవి జారిపోకుండా లోపల జాలీ ధరించింది’ అని కామెంట్ చేస్తున్నారు. ఇక నటి ప్రస్తుతం తమిళంలో ‘ఏంజిల్’ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు.

వధువు కోసం ‘బ్రా’ సైజ్ మెన్షన్ చేసిన వరుడు

Tags:    

Similar News