భైంసాలో పగలు మోడు.. రాత్రి చిలకల గూడు
దిశ, ముధోల్: బైంసా పట్టణంలోని పాత పోస్టాఫీస్ ప్రాంతంలోని రావిచెట్టు చూపరులను కట్టిపడేస్తోంది. పగలు చుస్తే ఆకులు రాలి, ఎండిన చెట్టులా కనిపిస్తూ.. రాత్రిళ్లు మాత్రం పచ్చని చెట్టులా చిగురిస్తోంది. అదేంటీ! అనుకుంటున్నారా? రాత్రి సమయంలో ఈ చెట్టుపై కొన్ని వేల సంఖ్యలో చిలకలు గూడు ఏర్పాటు చేసుకోవడంతో చిలకలగూడులా మారుతోంది. పచ్చని చిలకలన్నీ చెట్టుపై చేరడంతో వర్షాకాలం చిగురించిన చెట్టులా మారుతున్న తీరు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేగాకుండా రాత్రి సమయంలో ఆ చెట్టు చూపరులను […]
దిశ, ముధోల్: బైంసా పట్టణంలోని పాత పోస్టాఫీస్ ప్రాంతంలోని రావిచెట్టు చూపరులను కట్టిపడేస్తోంది. పగలు చుస్తే ఆకులు రాలి, ఎండిన చెట్టులా కనిపిస్తూ.. రాత్రిళ్లు మాత్రం పచ్చని చెట్టులా చిగురిస్తోంది. అదేంటీ! అనుకుంటున్నారా? రాత్రి సమయంలో ఈ చెట్టుపై కొన్ని వేల సంఖ్యలో చిలకలు గూడు ఏర్పాటు చేసుకోవడంతో చిలకలగూడులా మారుతోంది.