కరోనాతో ఉస్మానియా ప్రొఫెసర్ మృతి

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో ఉస్మానియా జర్నలిజం ప్రొఫెసర్ బాలస్వామి మరణించారు. కరోనా వ్యాధితో ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు, కోవిడ్ తీవ్రతతో ఐసీయూలో చికిత్స పొందుతన్న ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోవడంతో మృత్యువాత పడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో కాలంగా ఆయన జర్నలిజం ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ ప్రొఫెసర్‌ను కోల్పోవడం పట్ల పలువురు విద్యార్థి సంఘం నేతలు ఆయనకు నివాలలు అర్పించారు.

Update: 2021-05-07 11:47 GMT

Tags:    

Similar News