వివేకా హత్య కేసులో దర్యాప్తు వేగవంతం..!

దిశ, వెబ్‎డెస్క్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కడప జిల్లాలో మూడు బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పులివెందులలో వ్యాపారి మున్నాతో పాటు ఆయన స్నేహితులను సీబీఐ అధికారులు విచారించారు. మరి కొంతమంది అనుమానిస్తులను సైతం సీబీఐ ప్రశ్నించనుంది. ఇప్పటికే వ్యాపారి మున్నాకు సంబంధించిన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ లాకర్‎లో రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారం, 20 లక్షల ఫిక్స్‎డ్ డిపాజిట్లను గుర్తించింది.

Update: 2020-09-24 00:52 GMT

Tags:    

Similar News