దుమ్ము రేపిన బామ్మ.. బుల్లెట్ బండి సాంగ్‌తో ‘తాత’ ముందు స్టెప్పులు.(వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ బండి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా, ఏ పెళ్ళికి వెళ్ళినా అదే పాట వినిపిస్తున్నది. ఈ పాటపై డ్యాన్స్ చేసి ఓ పెళ్లి కూతురు ఏకంగా రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు. అంతేకాకుండా సినిమా ఛాన్స్ సైతం కొట్టేసింది. అయితే తాజాగా ఈ పాటపై ఓ బామ్మ చేసిన డ్యాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ […]

Update: 2021-09-09 00:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ బండి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా, ఏ పెళ్ళికి వెళ్ళినా అదే పాట వినిపిస్తున్నది.

ఈ పాటపై డ్యాన్స్ చేసి ఓ పెళ్లి కూతురు ఏకంగా రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు. అంతేకాకుండా సినిమా ఛాన్స్ సైతం కొట్టేసింది. అయితే తాజాగా ఈ పాటపై ఓ బామ్మ చేసిన డ్యాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తాతయ్య ముందు బామ్మ స్టెప్పులను ఇరగదీసింది.

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం.. ఆ పని చేయలేదని బట్టలు విప్పి అరాచకం

 

Tags:    

Similar News