ఆ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయా ?.. అయితే మీరే కోటీశ్వరులు

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. డబ్బు ఎలా సంపాదించాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే ప్రపంచంలో డబ్బులు సంపాదించడం కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో పాత కరెన్సీ లను అమ్ముకోవడం కూడా ఒకటి. ఒకప్పుడు ఉన్న కాయిన్స్ ప్రస్తుతం అందుబాటులో లేవు. కొంత మందికి ఈ పాత కాయిన్స్ సేకరించే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్లు పాత కాయిన్స్ కోసం ఎంతో ఆరాటపడుతారు. అలాంటి పాత […]

Update: 2021-11-12 20:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వలన చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. డబ్బు ఎలా సంపాదించాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే ప్రపంచంలో డబ్బులు సంపాదించడం కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో పాత కరెన్సీ లను అమ్ముకోవడం కూడా ఒకటి. ఒకప్పుడు ఉన్న కాయిన్స్ ప్రస్తుతం అందుబాటులో లేవు. కొంత మందికి ఈ పాత కాయిన్స్ సేకరించే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్లు పాత కాయిన్స్ కోసం ఎంతో ఆరాటపడుతారు. అలాంటి పాత కాయిన్స్ మీదగ్గర ఉంటే వాళ్లు ఎన్ని డబ్బులు ఇచ్చిఅయిన కొంటారు.

కొంత మందికి వైష్ణోదేవీ బొమ్మ ఉన్న రూపాయి లేదా ఐదు రూపాయల కాయిన్స్ కావాలనుకుంటున్నారు, అది వాళ్లకు సెంటిమెంటుగా భావిస్తారు. అలాంటి వాళ్లకు మీదగ్గర ఉన్న కాయిన్స్ ను మీకు నచ్చిన రేటుకు అమ్మవచ్చు. లక్ష నుంచి పది లక్షల వరకు ఒక్కో కాయిన్ ను అమ్ముకోవచ్చు. ఎలా అమ్మడం తెలియక కొంత మంది కాయిన్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు.

ఒక వేళ మీ దగ్గర ఆ కాయిన్స్ ఉండి వాటిని అమ్మాలనుకుంటే వాటిని ఆన్ లైన్ లో అమ్మడం ఇప్పుడు సులువు. Coinbazzar , indiancoinmill.com , www.indiamart.com/selling-coins/ లాంటి వెబ్ సైట్ లలో మీదగ్గర ఉన్న కాయిన్స్ అమ్మవచ్చు. ఆ కాయిన్స్ కావాలనుకున్న వాళ్లు ఆ వెబ్ సైట్ లోనే మిమ్మల్ని సంప్రదించి కాయిన్ ను కొనుక్కుంటారు. వైష్ణోదేవీ కాయిన్ మాత్రమే కాకుండా అరుదైన నోట్లు ,1రూ.5రూ.10రూ నాణాలు , వివిధ కరెన్సీ లను కూడా అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. అయితే ఇందులో మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే కాయిన్ సెల్లింగ్ కు సంప్రదింపులు జరిపే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

మురికివాడలో నివసించే ముగ్గురమ్మాయిల డ్యాన్స్ వీడియో వైరల్.. ఫిదా అవుతున్న బాలీవుడ్ స్టార్స్

Tags:    

Similar News