టీఎస్ హోంశాఖకు సుప్రీం నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 2015లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి.. తెలంగాణ హోమ్ శాఖ కార్యదర్శి, రాష్ట్ర పోలీసు నియామక బోర్డు, హైదరాబాద్ జోన్ సిబిఐ జాయింట్ డైరెక్టర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. బండ శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. అధికారులకు నోటీసులు జారీ చేసింది.