దుర్గం చెరువు సందర్శనకు రావొద్దు !

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తూ వరదలు వస్తుండటంతో రేపు (ఆదివారం) దుర్గంచెరువు సందర్శనకు ఎవరూ రావొద్దని సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నందున దుర్గంచెరువు మీదుగా జూబ్లీహిల్స్, హైటె‌క్ సిటీ ప్రయాణాలు సాగించవచ్చు అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను సందర్శకులు అర్థం చేసుకోవాలన్నారు.

Update: 2020-10-17 11:48 GMT

Tags:    

Similar News